
డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకునే విద్యార్థులకు ఉత్తమ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ని సూచించాలని విషయాన్నీ దృష్టిలో పెట్టుకొని నేను ఇది రాస్తున్నాను.
హైదరాబాద్ లో ఎలాంటి డిజిటల్ మార్కెటింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
వాటిలో బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఏది? మనం బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ని ఎంచుకునేముందు ఏం చేయాలి?,
ఉత్తమ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ లో ఉండవలసిన ముఖ్యమైన అంశాలు ఏమిటి?, ఇంగ్లీష్ లో మాత్రమే కాకుండా తెలుగులో కూడా అర్థవంతంగా బోధించే బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ సెంటర్ హైదరాబాద్ లో ఎక్కడ ఉంది.
దాని వివరాలు ఏమిటి ఇలా చాలా నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను.
డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏమిటి?
“డిజిటల్ మార్కెటింగ్ అంటే ఇంటర్నెట్ ని వాడి వ్యాపారి తన ప్రోడక్ట్ లేదా సేవలను వినియోగదారునికి అందించడానికి ప్రమోట్ చేసే పద్ధతి.”
ఇందులో SEO (సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్), SEM (సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్), సోషల్ మీడియా మార్కెటింగ్, కంటెంట్ మార్కెటింగ్, ఇమెయిల్ మార్కెటింగ్, SMS మార్కెటింగ్, వెబ్ అనలిటిక్స్ వంటి మొదలగు అంశాలు ఉంటాయి.
వీటన్నింటిని సరిగ్గా నేర్చుకున్నపుడే మీరు పూర్తిస్థాయి డిజిటల్ మార్కెటర్ అవుతారు.
ఇంటర్నెట్ వినియోగం విపరీతంగా పెరిగిన ఈ రోజుల్లో డిజిటల్ మార్కెటింగ్ అనేది వ్యాపారాల విజయానికి కీలక సాధనంగా మారింది.
చిన్న వ్యాపారాల నుండి పెద్ద సంస్థల వరకు అందరు డిజిటల్ మార్కెటింగ్ పై దృష్టి పెడుతున్నారు.
ఈ నేపథ్యంలో, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడం ఒక కెరీర్‌గా మార్గంగా మాత్రమే కాకుండా, ఒక అవసరంగా మారింది.
డిజిటల్ మార్కెటింగ్ లోని ప్రధాన విభాగాలు:
- SEO (సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజషన్)
- సోషల్ మీడియా
- ఇమెయిల్ మార్కెటింగ్
- గూగుల్ యాడ్స్ శిక్షణ
- లీడ్ జనరేషన్ శిక్షణ
- పేపర్ క్లిక్ కోర్స్ శిక్షణ
- యూట్యూబ్ మార్కెటింగ్ కోర్స్
ఉత్తమ కోర్సు లో ఉండవలసిన ముఖ్యమైన అంశాలు:
ఒక కోర్సు ఉత్తమమైనది అంటే అందులో దానికి చాలా అంశాలు ప్రభావితం చేస్తాయి. అది
- సరైన Curriculum: సులభంగా అర్థమయ్యే విధంగా Curriculum ని రూపొందించుకోవాలి. సులువుగా ఉండే బేసిక్స్ నుంచి మొదలుపెట్టి క్లిష్టంగా ఉన్న అంశాల వరకు ప్రతి విషయం లోతైన అవగాహన కల్పించాలి.
- ప్రాక్టికల్ సిలబస్: విద్యార్థి కేవలం థియరీ కి సంబంధించిన జ్ఞానం మాత్రమే కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండటం చాలా అవసరం. కోర్సులో భాగంగా లైవ్ ప్రాజెక్టులతో కూడిన ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇవ్వడం తప్పనిసరి. Google Ads, Google Analytics, Meta Ads Manager వంటి రియల్ టైం టూల్స్, అలాగే డిజిటల్ మార్కెటింగ్ లో ఉపయోగించే AI ఆధారిత టూల్స్ గురించి తెలియడంతో పాటు వాటిని ఎలా ఉపయోగించాలి నేర్పడం కూడా అవసరం.
- సరైన శిక్షణ మరియు అనుభవం కలిగిన అధ్యాపకుడు: క్రమం తప్పకుండా ప్రతి రోజు శిక్షణ ఇవ్వాలి. ఉపాధ్యాయులు వేగంగా సిలబస్ పూర్తి చేయడం మీద కాకుండా విద్యార్థులకు ఎంతవరకు అర్థం చేయించగలుగుతున్నాం అనే దానిపై దృష్టి పెట్టాలి. వారికి వచ్చే సందేహాలు తీర్చడం తో పాటు, ప్రాజెక్ట్ గైడెన్స్ కూడా ఇవ్వాలి. విద్యార్థులకు డిజిటల్ మార్కెటింగ్ గురించి లోతైన అధ్యయనం చేయండి అనుభవం కలిగిన గురువు ఉండటం చాలా ముఖ్యం.
- తాజా కంటెంట్: మారుతున్న ట్రెండ్ ని బట్టి, టెక్నాలజీ మరియు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కంటెంట్ని మార్చాలి. కొత్తగా వచ్చిన టూల్స్, వ్యాపార వ్యూహాలు విద్యార్థుల కచ్చితంగా నేర్చుకోవాలి.
- పరీక్షలు: టెస్ట్, క్విజ్ లు నిర్వహించిన విద్యార్థులు ఎంత వరకు నేర్చుకున్నారో తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఎవరు ఎటువంటి అంశాలు తడబడుతున్నాయి గురించి అందులో వారు మెరుగవడానికి తగిన శిక్షణ ఇవ్వొచ్చు.
- సర్టిఫికేషన్: Google, Meta, HubSpot వంటి సంస్థల నుంచి గ్లోబల్ వాలిడ్ సర్టిఫికెట్లు పొందే అవకాశం ఉండాలి.
- ప్లేస్మెంట్ సపోర్ట్ లేదా ఫ్రీలాన్స్ గైడెన్స్: పాఠాలు ప్రత్యేక జాబ్ కోసం గైడెన్స్ ఇస్తే, లేదా స్వయం ఉపాధి(Freelancing) అవకాశాలు ఎలా పొందాలి నేర్పితే, కోర్సు నిజంగా విలువైనదిగా నిలుస్తుంది.
- Mock ఇంటర్వ్యూ: వాటిని నిర్వహించడం ద్వారా విద్యార్థులకు ఇంటర్వ్యూలు ఉన్న భయాన్ని పోగొట్టి, వారు జాబ్ ఇంటర్వ్యూలో అద్భుతంగా నైపుణ్యాన్ని ప్రదర్శించేలా చేయవచ్చు. అందువల్ల కోర్స్ లో భాగంగా Mock ఇంటర్వ్యూ ఉండటం ముఖ్యం.
ఉత్తమ డిజిటల్ మార్కెటింగ్ కోర్సు – ఎంచుకునేముందు చేయవలసిన పనులు:
- Google, Justdial, Quora వంటి ప్లాట్ ఫామ్ లలో రివ్యూ లను చూసి ఇతరుల అభిప్రాయాన్ని తెలుసుకోవాలి.
- మీరు నేర్చుకోవాలనుకునే అన్ని అంశాలు వారి సిలబస్ లో ఉన్నాయా, లేవా తెలుసుకోవాలి.
- ట్రైనర్ యొక్క అనుభవాన్ని, నైపుణ్యాన్ని తెలుసుకోవాలి.
- డెమో క్లాస్ విని వారు బోధించే పద్ధతి మీకు నచ్చుతుందా, సులభంగా అర్థమవుతుంది లేదో చూడాలి.
- ఫీజు, సర్టిఫికేషన్ వివరాలు తెలుసుకోవాలి.
- రియల్ టైం ప్రాజెక్ట్ లు, ల్యాబ్ సహకారం గురించి వివరాలు తెలుసుకోవాలి.
- Mock ఇంటర్వ్యూ లు, ఉద్యోగ సంపాదించడంలో, రెస్యూమ్ తయారు – చేసుకోవడం వారి సహకారం ఎంతవరకు ఉంటుందో తెలుసుకోవాలి.
ఉత్తమ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అందించే అకాడమీ: Emblix Academy
Emblix Academy హైదరాబాద్ ఆధారిత సంస్థ. ఇది హైదరాబాద్ లోని KPHB లో ఉంది.
ఇది తెలుగులో, ఆంగ్లంలోనూ బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్సులను అందిస్తుంది.
అనుభవజ్ఞులైన మెంటర్లు, ప్రాక్టికల్ శిక్షణ, మరియు గూగుల్, హబ్‌స్పాట్ వంటి సంస్థల నుంచి సర్టిఫికేషన్లు పొందే అవకాశాన్ని అందిస్తుంది.
ఎందుకు Emblix Academy ని విద్యార్థులు తమ శిక్షణ కేంద్రంగా ఎంచుకోవాలి?
- Emblix Academy ఒక నెల రోజుల పాటు డిజిటల్ మార్కెటింగ్ కోర్సు క్లాసురూం ట్రైనింగ్ ఇస్తుంది. ఇందులో భాగంగా ఒక రోజులో 1 గంట సేపు పాఠ్యాంశ బోధన, మరో 1.5 గంటల సేపు శిక్షణ(ప్రాక్టికల్ ట్రైనింగ్) అందించడం జరుగుతుంది.
- హెల్త్ కేర్, రియల్ ఎస్టేట్, విద్య, IT వంటి వివిధ రంగాల్లో 2 నెలల పాటు రియల్ టైం అనుభవాన్ని అందిస్తుంది.
- ఒకవేళ విద్యార్థి అందుబాటులో లేకపోతే వారికి క్లాస్ రూమ్ రికార్డింగ్ని అందిస్తుంది.
- Emblix Academy విద్యార్థి కి కావాల్సిన ఉద్యోగ సహకారానికి 100 శాతం గ్యారంటీ ఇస్తుంది.
- అంతేకాకుండా ఇక్కడ శిక్షణ తీసుకుంటే Emblix Academy, Google, Facebook, Hubspot, Semrush నుండి సర్టిఫికెట్ పొందుతారు.
- 15 సంవత్సరాల అనుభవం కలిగిన అధ్యాపకులచే ఇచ్చే అద్భుతమైన శిక్షణ Emblix Academy యొక్క ప్రత్యేకత.
- ఈ అకాడమీ ఇప్పటికే 2000 పైగా విద్యార్థులు తీర్చిదిద్ది హైదరాబాద్ లో నెంబర్.1 గా పేరు పొందింది.
- 1500లకు పైగా విద్యార్థులు ఉద్యోగం కల్పించింది.
- 800 లకు పైగా డిజిటల్ మార్కెటింగ్ ప్రాజెక్ట్ లు ఇక్కడ నిర్వహించబడ్డాయి.
Emblix Academy అందించే సౌకర్యాలు:
- రోజంతా ట్రైనర్లు అందుబాటులో ఉంటారు.
- ప్రాక్టీస్ చేసుకోవడానికి laptop మరియు Desktop లు అందుబాటులో ఉంటాయి.
- హై స్పీడ్ Wifi సౌకర్యం కలదు.
- విద్యార్థులు చదువుకునేందుకు స్టడీ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది.
- రోజంతా ప్రాక్టీస్ చేయడానికి గది సదుపాయం కలదు.
- తరగతి గదుల్లో AC సదుపాయం కలదు.
మేము అందించే డిజిటల్ మార్కెటింగ్ కోర్సు వివరాలు:
కోర్స్ |
|
ఫీజు |
offline ఫీజు : 25000/- & Online ఫీజు: 20000/- |
వ్యవధి |
3 నెలలు |
సమయాలు |
ఉదయం 8:30 నుండి 11 గంటల వరకు మరియు
ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1:30 నిమిషాల వరకు |
కోర్స్ |
వ్యాపారులకు మరియు వృత్తి నిపుణుల కోసం డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ |
ఫీజు |
offline ఫీజు : 25000/- & Online ఫీజు: 20000/- |
వ్యవధి |
2 నెలలు |
సమయాలు |
ఉదయం 8:30 నుండి 11 గంటల వరకు మరియు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1:30 నిమిషాల వరకు |
Emblix Academy – సక్సెస్ స్టోరీస్:
- సక్సెస్ స్టోరీ 1 – ప్రణీత్ : ప్రణీత్ డిగ్రీ చదువుకున్నారు. Emblix Academy లో 3 నెలల కోర్సు తీసుకున్న. ఫ్రెషర్ గా అతను 35 వేల జీతంతో MediaMint కంపెనీ Digital Media Executive గా ఉద్యోగం సంపాదించాడు.
- సక్సెస్ స్టోరీ 2 – విజయ్ కుమార్: విజయ్ కుమార్ బి.కం చదువుకున్న ఫ్రెషర్. గూగుల్ యాడ్స్, బ్యాక్ లింక్స్ వంటి అంశాలను బాగా ప్రాక్టీస్ చేశారు. అతను Strites India Pvt Ltd లో ఉద్యోగం సంపాదించాడు. తన జీతం 25వేల రూపాయలు.
- సక్సెస్ స్టోరీ 3 – Ms రాధిక: రాధిక డిగ్రీ చేసిన గృహిణి. ఆమె Emblix academy -లో శిక్షణ పొంది PrimEra కంపెనీ 2.3 Lpa తో జాబ్ సాధించింది.
ఉత్తమ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ రివ్యూలు
- Emblix Academy కూకట్పల్లి, హైదరాబాద్ లోని బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ సెంటర్ లలో ఒకటి. కొత్తగా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునే వాళ్ళు ఇక్కడ శిక్షణ తీసుకోవాలి నేను సిఫార్సు చేస్తాను. నేను కూడా ఇక్కడ కోచింగ్ తీసుకునే ఉద్యోగం సంపాదించాను. – లత సురేష్
- ఇక్కడ Internship లో లైవ్ ప్రాజెక్ట్స్ తో పని చేయిస్తున్నారు. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడానికి ఇది ఒక గొప్ప ప్లాట్ఫామ్ గా నేను భావిస్తున్నాను. – అశోక్
- Emblix Academy లో డిజిటల్ మార్కెటింగ్ లోని ప్రతి అంశాన్ని నేర్పుతున్నారు. ఇక్కడ వచ్చిన ప్రాక్టికల్ నాలెడ్జ్ తో నేను జాబ్ తెచ్చుకున్నాను. – జితేంద్ర
ముగింపు
ప్రపంచమంతా డిజిటల్ మార్కెటింగ్ పై ఆధారపడి ముందుకు సాగుతున్న ఈ తరుణంలో ప్రతి ఒక్క వ్యాపారికి అలాగే ఉద్యోగం కావాలనుకునే విద్యార్థులు ఈ రంగంలోనే స్థిరపడాలనే ఆశ ఉంటుంది.
ఎందుకంటే ఇది వ్యాపార విస్తరణ, ఉద్యోగం అవకాశాలు, ఫ్రీలాన్సింగ్ ద్వారా డబ్బు సంపాదించడానికి సహాయపడుతుంది.
అయితే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలన్న ప్రతి ఒక్కరికి ఎదురయ్యే మొట్ట మొదటి సమస్య ఉత్తమ కోర్సు ఏది అనేది.
ఈ సమస్యకి తెర తీస్తూ Emblix Academy డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని వ్యాపార విస్తరణ చేద్దాం అనుకునే వారికి మరియు ఈ రంగంలో తమ కెరీర్ ని తీర్చిదిద్దు కావాలనుకునే వారికి నెల రోజుల పాటు క్లాసురూం ట్రైనింగ్ మిగతా 2 నెలల పాటు రియల్ టైం ప్రాజెక్ట్లు చేస్తూ ఉత్తమ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ కోర్స్ ని మొదలు పెట్టింది.
ఉత్తమ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ సంప్రదింపు వివరాలు:
CEO: చైతన్య నందిగం.
ఫోన్ నెంబర్: +91 91772 88144
ఇమెయిల్: helloemblixacademy.com
వెబ్సైట్ లింక్: https://emblixacademy.com/
చిరునామా: 5 వ అంతస్తు, ప్రశాంతి నిలయం, MIG2- 622, రోడ్ నెంబర్ 1, KPHB కాలనీ, హైదరాబాద్.